Dhruva Sarja Will Become A Pan India Star Soon - Arjun | Pogaru Movie

2021-02-19 144

Pogaru is an upcoming Indian action thriller film written and directed by Nanda Kishore and produced by B. K. Gangadhar under the banner of Sri Jagadguru Movies. It was shot simultaneously in Kannada and Telugu languages
#Pogaru
#PogaruMovie
#Kannadacinema
#Sandalwood
#DhruvaSarja
#ArjunSarja
#RashmikaMandanna

స్టార్‌ హీరోయిన్‌గా దూసుకుపోతోన్న రష్మిక హీరోయిన్‌గా.. యాక్షన్‌ ప్రిన్స్‌ ధృవ సర్జా హీరోగా నటించిన చిత్రం పొగరు. సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు బై ఏ సర్టిఫికెట్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 19న తెలుగు, తమిళం, కన్నడలో ఏకకాలంలో భారీగా విడుదలకాబోతోంది. ఈ చిత్రాన్ని సాయి సూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డి. ప్రతాప్‌ రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు